(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.82. అధ్యాయః 082
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
ఉలూప్యార్జునంప్రతి చిత్రాంగదాదీనాం సమరాంగణాగమనే కారణాభిధానం॥ 1 ॥ తథా బభ్రువాహనేన తస్య పరాజయే విస్తరేణ హేతుకథనం॥ 2 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

అర్జున ఉవాచ।

కిమాగమనకృత్యం తే కౌరవ్యకులనందిని।
మణలూరపతేర్మాతుస్తథైవ చ రణాజిరే॥ 14-82-1(94787)
కచ్చిత్కుశలకామాసి రాజ్ఞోఽస్య భుజగాత్మజే।
మమ వా చపలాపాంగి కచ్చిత్వం శుభమిచ్ఛసి॥ 14-82-2(94788)
కచ్చిత్తే పృథులశ్రోణి నాప్రియం ప్రియదర్శనే।
అకార్షమహమజ్ఞానాదయం వా బభ్రువాహనః॥ 14-82-3(94789)
కచ్చిన్ను రాజపూత్రీ తే సపత్నీ చైత్రవాహనీ।
చిత్రాంగదా వరారోహా నాపరాధ్యతి కించన॥ 14-82-4(94790)
తమువాచోరగపతేర్దుహితా ప్రహసంత్యథ।
న మే త్వమపరాద్ధోసి న హి మే బభ్రువాహనః।
న జనిత్రీ తథాఽస్యేయం మమ యో ప్రేష్యవత్థితా॥ 14-82-5(94791)
శ్రూయతాం యద్యథా చేదం మయా సర్వం విచేష్టితం।
న మే కోపస్త్వయా కార్యః శిరసా త్వాం ప్రసాదయే॥ 14-82-6(94792)
త్వత్ప్రియార్థం హి కౌరవ్య కృతమేతన్మయా విభో।
యత్తచ్ఛృణు మహాబాహో నిఖిలేన ధనంజయ॥ 14-82-7(94793)
మహాభారతయుద్ధే యత్త్వయా శాంతనవో నృపః।
అధర్మేణ హతః పార్థ తస్యైషా నిష్కృతిః కృతా॥ 14-82-8(94794)
న హి భీష్మస్త్వయా వీర యుద్ధ్యమానో హి పాతితః।
శిఖండినా తు సంయుక్తస్తమాశ్రిత్య హతస్త్వయా॥ 14-82-9(94795)
తస్య శాంతిమకృత్వా త్వం త్యజేథా యది జీవితం।
కర్మణా తేన పాపేన పతేథా నిరయే ధ్రువం।
ఏషా తు విహితా శాంతిః పుత్రాద్యాం ప్రాప్తవానసి॥ 14-82-10(94796)
వసుభిర్వసుధాపాల గంగయా చ మహామతే।
పురా హి శ్రుతమేతత్తే వసుభిః కథితం మయా॥ 14-82-11(94797)
గంగాయాస్తీరమాశ్రిత్య హతే శాంతనవే నృప।
ఆప్లుత్య దేవా వసవః సమేత్య చ మహానదీం।
ఇదమూచుర్వచో ఘోరం భాగీరథ్యా మతే తదా॥ 14-82-12(94798)
ఏష శాంతనవో భీష్మో నిహతః సవ్యసాచినా।
అయుద్ధ్యమానః సంగ్రామే సంసక్తోఽన్యేన భామిని॥ 14-82-13(94799)
తదనేనానుషంగేణ వయమద్య ధనంజయం।
శాపేన యోజయామేతి తథాఽస్త్వితి చ సాఽబ్రవీత్॥ 14-82-14(94800)
తదహం పితురావేద్య ప్రవిశ్య వ్యథితేంద్రియా।
అభవం స చ తచ్ఛ్రుత్వా విషాదమగమత్పరం॥ 14-82-15(94801)
పితా తు మే వసూన్గత్వా త్వదర్థే సమయాచత।
పునః పునః ప్రసాద్యైతాంస్త ఏనమిదమబ్రువన్॥ 14-82-16(94802)
పుత్రస్తస్య మహాభాగ మణలూరేశ్వరో యువా।
స ఏనం రణమధ్యస్థః శరైః పాతయితా భువి॥ 14-82-17(94803)
ఏవం కృతే స నాగేంద్ర ముక్తశాపో భవిష్యతి।
గచ్ఛేతి వసుభిశ్చోక్తో మమ చేదం శశంస సః॥ 14-82-18(94804)
తచ్ఛ్రుత్వా త్వం మయా తస్మాచ్ఛాపాదసి విమోక్షితః।
న హి త్వాం దేవరాజోఽపి సమరేషు పరాజయేత్॥ 14-82-19(94805)
ఆత్మా పుత్రః స్మృతస్తస్మాత్తేనేహాసి పరాజితః।
న హి దోషో మమ మతః కథం వా మన్యసే విభో॥ 14-82-20(94806)
ఇత్యేవముక్తో విజయః ప్రసన్నాత్మాఽబ్రవీదిదం।
సర్వం మే సుప్రియం దేవి యదేతత్కృతవత్యసి॥ 14-82-21(94807)
ఇత్యుక్త్వా సోఽబ్రవీత్పుత్రం మణలూరపతిం జయః।
చిత్రాంగదాయాః శృణ్వంత్యాః కౌరవ్యదుహితుస్తదా॥ 14-82-22(94808)
యుధిష్ఠిరస్యాశ్వమేధః పరిచైత్రీం భవిష్యతి।
తత్రాగచ్ఛేః సహామాత్యో మాతృభ్యాం సహితో నృప॥ 14-82-23(94809)
ఇత్యేవముక్తః పార్థేన స రాజా బభ్రువాహనః।
ఉవాచ పితరం ధీమానిదమస్రావిలేక్షణః॥ 14-82-24(94810)
ఉపయాస్యామి ధర్మజ్ఞ భవతః సాసనాదహం।
అశ్వమేధే మహాయజ్ఞే ద్విజాతిపరివేషకః॥ 14-82-25(94811)
మమ త్వనుగ్రహార్థాయ ప్రవిశస్వ పురం స్వకం।
భార్యాభ్యాం సహ ధర్మజ్ఞ మాభూత్తేఽత్ర విచారణా॥ 14-82-26(94812)
ఉషిత్వేహ నిశామేకాం సుఖం స్వభవనే ప్రభో।
పునరశ్వానుగమనం కర్తాసి జయతాంవర॥ 14-82-27(94813)
ఇత్యుక్తాః స తు ప్రత్రేణ తదా వానరకేతనః।
స్మయన్ప్రోవాచ కౌంతేయస్తదా చిత్రాంగదాసుతం॥ 14-82-28(94814)
విదితం తే మహాబాహో యథా దీక్షాం చరాంయహం।
న స తావత్ప్రవేక్ష్యామి పురం తే పృథులోచన॥ 14-82-29(94815)
యథాకామం వ్రజత్యేష యజ్ఞియాశ్వో నరర్షభ।
స్వస్తి తేఽస్తు గమిష్యామి న స్థానం విద్యతే మమ॥ 14-82-30(94816)
వైశంపాయన ఉవాచ। 14-82-31x(7922)
స తత్ర విధివత్తేన పూజితః పాకశాసనిః। 14-82-31(94817)
భార్యాభ్యామభ్యనుజ్ఞాతః ప్రాయాద్భరతసత్తమః॥ ॥ 14-82-32(94818)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి ద్వ్యశీతితమోఽధ్యాయః॥ 82 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.